స్కూల్లో టాయిలెట్లు లేక పోవడానికి తప్పు టీచర్లదా??? లేకపోతే ఆ టీచర్లు స్కూల్ లో టాయిలెట్లు కట్టించాలేదనా??? వింత వింత ఆలోచనలు వింత వింత చేష్టలు 🙏
ఇంకో విషయం గమనించాలి ఇక్కడ టాయిలెట్లు ఉంటేనే ఆయా.. లేకుంటే లేదు... మరి పాఠశాల ఆవరణ తరగతి గదులు ఇవి ఎవరు ఊడవాలి...?
పిల్లలు చే వూడిపిస్తే మీడియా కెమెరాలు పట్టుకుని రెడీగా ఉంటుంది
అంతిమంగా .. ఉపాధ్యాయులు ఉదయాన్నే వెళ్లి ముందు పాఠశాలలు ఊడవాలి కాబోలు..లేదా. ఇంకో మార్గం చెప్పండి
0 Post a Comment:
Post a Comment