Monday, 25 October 2021

Student info - important Points to Update

 Student info - important Points to Update




స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో పిల్లలకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగినది మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం సిండికేట్ బ్యాంకు (ప్రస్తుతం కెనరా బ్యాంక్) ,ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంకు) IFSC CODE లు మారి ఉన్నవి  కావున సిండికేట్ బ్యాంక్ మరియు ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ కలిగిన పిల్లల తల్లులు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ లను స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో మీరు కచ్చితంగా మార్చవలసిన అవసరం ఉన్నది.


✅ మీరు ఒకసారి స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో ఎడిట్ కి వెళితే caste  ఎంచుకోవాల్సి ఉంటుంది  2 3 4 5 తరగతుల పిల్లలకు తండ్రి పేరు, తండ్రి ఆధార్ నెంబర్ ,తండ్రి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

 తల్లిదండ్రులు లేని పిల్లలకు orphan  ఎంచుకుని గార్డియన్ వివరాలను ఇవ్వవలసి ఉంటుంది.

 తల్లి ఉండి తండ్రి లేని వారు (semi orphan without father) ఎంచుకోవాల్సి ఉంటుంది.

  తండ్రి ఉండి తల్లి లేని వారు(semi orphan without mother) ఎంచుకోవాల్సి ఉంటుంది.

 దానితోపాటు బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్( సిండికేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు వాళ్లు)  మార్చుకోవలసి ఉంటుంది.

 పై రెండు బ్యాంకుల వారు మాత్రమే కాకుండా ఇంకా ఏదైనా బ్యాంకులు విలీనం అయి ఉంటే అటువంటి వారు కూడా వారి యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 పై వాటితో పాటు పిల్లవాడు PHC నా కాదా ,Parent literacy status కూడా అప్డేట్ చేయవలసి ఉంటుంది.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top