Thursday, 7 October 2021

PREFIX :: DUSSEHRA HOLIDAYS :: SUFFIX

PREFIX :: DUSSEHRA HOLIDAYS :: SUFFIX 





సాధారణంగా దసరా సెలవులు 10-15 రోజుల మధ్య ఉంటాయి. అటువంటప్పుడు Closing-Reopening day రెండు రోజులు హారజరు కావాల్సిందే. ఒక వేళ హాజరు కాకపొతే (గైరు హాజరు అయిన రోజు + దసరా సెలవులు)  మొత్తం రోజులు ఏదైనా అర్హత గల Leave ( CL/Spl CL తప్ప) పెట్టుకోవాల్సిందే 

అయితే ఈ సారి 09.10.2021 నుండి 17.10.2021 వరకు 9 రోజులు  సెలవులు మాత్రం వచ్చాయి . 

G.O Ms No: 2465 Finance Dtd: 24-12-1959 read with  G.O Ms No: 2094  Finance Dtd: 22-4-1960 లో ఇలా ఉంది

 Casual leave may be combined with optional holidays or Sundays or other authorized holidays provided that the resulting period of absence from duty does not exceed ten days

ఆ ప్రకారం ఈ సారి దసరా సెలవులకు  ముందు లేక వెనుక ఒక్క  రోజు C.L (Closing- లేదా Reopening day ఏదో ఒక రోజు ) పెట్టుకోవచ్చును.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top