Sunday, 8 August 2021

TO GET VACCINE CERTIFICATE THROUGH WHATSAPP

TO GET VACCINE CERTIFICATE THROUGH WHATSAPP




వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ ఇలా...


► కరోనా వ్యాక్సిన్‌ కోసం కోవిన్‌ పోర్టల్‌లో లేదా కోవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నెంబర్‌ ఉన్న ఫోన్‌ను ఇందుకు ఉపయోగించాలి. 

► క్రింది లింక్ క్లిక్ చేయడం ద్వారా "download certificate" అనే Automatic Text send చెయ్యాలి.

► రిజిస్టర్డు ఫోన్‌ నంబర్‌కు ఆరు ఆంకెల ఓటీపీ వస్తుంది.

► చాట్‌ బాక్సులో ఓటీపీని ఎంటర్‌ చేయాలి.

► కరోనా వ్యాక్సిన్‌ కోసం ఒక్క ఫోన్‌ నెంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది రిజిస్టర్‌ చేసుకొని ఉంటే వారందరి పేర్ల జాబితాను వాట్సాప్‌ మీకు పంపిస్తుంది. వారిలో ఎవరెవరి సర్టిఫికెట్లు కావాలని మీరు కోరుతున్నారో అడుగుతుంది.

► ఎంతమంది సర్టిఫికెట్లు కావాలో సూచిస్తూ ఆ సంఖ్యను ఎంటర్‌ చేయాలి. కొన్ని సెకండ్లలోనే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ వాట్సాప్‌ చాట్‌ బాక్సులో ప్రత్యక్షమవుతుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


CLICK HERE TO PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top