ఓపెన్ యూనివర్సిటీ, SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా ?
అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు Rc.No.362/E1-1/2013 , Dated: 16-11-2013 ప్రకారం జమ చేయవచ్చు.
అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు Rc.No.362/E1-1/2013 , Dated: 16-11-2013 ప్రకారం జమ చేయవచ్చు.
0 Post a Comment:
Post a Comment