తెల్ల రేషన్ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను EHF లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి ?
తెల్లరేషన్ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చి వున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు EHF పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.
0 Post a Comment:
Post a Comment