Thursday 22 July 2021

సమ్మర్ హాలిడేస్ టీచర్లకు ఎందుకు ఇస్తున్నారు ? మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఎందుకు ఇవ్వరు ?

 సమ్మర్ హాలిడేస్ టీచర్లకు ఎందుకు ఇస్తున్నారు ? మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఎందుకు ఇవ్వరు ?




 

సమ్మర్ హాలిడేస్ ఉపాధ్యాయుల హక్కు కాదు. అది విద్యార్థులు సౌలభ్యం కోసం ఉన్నవి. నిపుణుల సూచన మేరకు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థితి మెరుగుదల కోసం పెట్టినవి. అందుకని విద్యాశాఖను వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణించడమైనది. వారికి వెకేషన్ పీరియడ్ ఉండటం వలన EL's సంవత్సరానికి 6 మాత్రమే ఇస్తారు. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి సంవత్సరానికి 30 EL's ఇస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top