Tuesday 20 July 2021

విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు ?

 విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు ?



విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి. అనుమతి లభించిన కాలానికి అర్హత గల (EL/HPL/EOL) ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు. G.O.Ms.No.70 Dated: 06-07-2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4 - 6 నెలల వరకు DY. EO, 6 నెలల నుండి 1 సంవత్సరము వరకు DEO, 1 - 4 సంవత్సరాలు వరకు CSE, 4 సంవత్సరాలు పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చేయించుకోవాలి.


1 comment:

  1. Med distance education notification గురించి తెలియజేయండి

    ReplyDelete

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top