Friday 2 July 2021

జగనన్న గోరుముద్ద : : డ్రై రేషన్ - కందిపప్పు - అక్నాలెడ్జ్మెంట్ వెబ్సైట్ నుండి పొందు విధానం

 జగనన్న గోరుముద్ద : :  డ్రై రేషన్ - కందిపప్పు - అక్నాలెడ్జ్మెంట్ వెబ్సైట్ నుండి పొందు విధానం



❖ గోరుముద్ద వెబ్సైట్ స్కూల్ లాగిన్ లింక్ ను క్లిక్ చేసి తదనంతరం వచ్చే MEMBER Login పేజి నందు మన స్కూల్ IMMS ఆప్ HM లాగిన్ క్రెడిషనల్స్ (యూజర్ నేమ్, పాస్వర్డ్) ఉపయోగించి లాగిన్ కావాలి.

❖ తదనంతరం మన పాఠశాల యొక్క గోరుముద్ద వెబ్సైట్ హోం పేజి ఓపెన్ అవుతుంది.

❖ తరువాత కుడివైపు కార్నర్ లో ఉన్న మూడు గీతలపై క్లిక్ చేసినచో..HM SERVICES ఆప్షన్ కనిపిస్తుంది.

❖ తరువాత HM Services ఆప్షన్ పై క్లిక్ చేస్తే DAL Recept ఆప్షన్ కనిపిస్తుంది.

❖ DAL Receipt - Submission Details వివరాలు & DOWNLOAD Acknowledgement ఆప్షన్ లు కనిపిస్తాయి

❖ ఇచట IMMS ఆప్ లో మనం అప్లోడ్ చేసిన కందిపప్పు వివరాలు, మనం తీసుకొన్న & తీసుకోవాల్సిన కందిపప్పు వివరాలు కనిపిస్తాయి.

❖ DAL Acknowledgement SELECT ఆప్షన్ బాక్స్ లో ✅ గుర్తు పెట్టి DOWNLOAD   Acknowledgement బటన్ ను క్లిక్ చేయగానే మనం అందుకొన్నటువంటి కందిపప్పు వివరాల ACKNOWLEDGEMENT - PDF రూపంలో DOWNLOAD అవుతుంది.


Jagananna Gorumudda website Link : ⬇️

http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx


IMMS School LOGIN ( Member = HM/PC Chairman/EWA/VO) Link : ⬇️

http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top