Friday 2 July 2021

నాకు 50 సంవత్సరములు దాటినవి.నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను.నాకు 12 సంవత్సరములు స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా ?

నాకు 50 సంవత్సరములు దాటినవి,
నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను.నాకు 12 సంవత్సరములు స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా ?




G.O.Ms.No.93, Dated: 03-04-2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AAS కు కూడా వర్తించునని పేర్కొనబడినది. అయితే ఆర్థికశాఖ వారి Memo.No: 034408/248/PC-2/2011, Dated: 04-02-2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12 సంవత్సరములు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT, GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.


CLICK HERE FOR G.O.Ms.No: 93, Dated: 03-04-2010


CLICK HERE FOR Memo.No: 034408/248/PC-2/2011, Dated: 04-02-2012

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top