Wednesday 23 June 2021

డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఎన్నిసార్లు On duty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?

డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఎన్నిసార్లు On duty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?




AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం , F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.

1 comment:

  1. హార్ట్ ఎటాక్ వలన ఓపెన్ హార్ట్ (బైపాస్ ) సర్జరి చేయించు కుంటే ఎన్ని రోజులు వేతనంతో కూడిన సెలవు మంజూరు కు అర్హత కలదు. పూర్తి వివరాలు తెలుపుగలరు

    ReplyDelete

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top