TDS చేయిస్తే నేను టాక్స్ కట్టినట్లేనా ?
కాదు. మీరు ఈ -ఫైలింగ్ చేయించడం ద్వారా మీ టాక్స్ ను ప్రభుత్వం నకు కట్టినట్లు అవుతుంది. చివరకు TDS-ఈ-ఫైలింగ్ అయ్యే కొద్దీ ఖర్చు కు వెనుకడుగు వేసి, వేల రూపాయల పన్ను ను చేతుల్లో నుండి జారవిడుచు కుంటున్నాం. పన్ను కట్టి కూడా కట్టని కోవలోకి వెళ్తున్నారు. ఆలోచించి సరయిన సమయంలో ప్రతిస్పందించండి.
మీరు ప్రతినెల కట్ చేయించిన టాక్స్ ని TDS చేయించుకుని, సరియైన సమయంలో ఈ-ఫైలింగ్ చేయిస్తేనే మీరు ప్రభుత్వం దృష్టి లో పన్ను చెల్లింపు దారులు కోవలోకి వస్తారు.
♦️♦️♦️♦️♦️♦️
డి డి వో లకు గమనిక: eTDS BIN జనరేట్ అయినవి మొదటి, రెండవ, మూడవ, నాలుగవ క్వార్టర్ eTDS ఇప్పుడు చేయించుకోవచ్చు ఇన్ టైమ్ లో TDS RETURN ఫిల్ చేయించండి ఫైన్ లేకుండా జాగ్రత్త వహించండి.
NOTE: TDS RETURN సకాలంలో దాఖలు చేయనప్పుడు రిటర్న్ దాఖలు చేసేంతవరకు రోజుకు రూ.200 జరిమానా విధించబడును.
0 Post a Comment:
Post a Comment