Friday 12 February 2021

STUDENT ATTENDANCE - The App for Reporting Student Attendance by all Schools of all Managements Everyday.

STUDENT ATTENDANCE - The App for Reporting Student Attendance by all Schools of all Managements Everyday.





STUDENT ATTENDANCE APP  

STUDENT ATTENDANCE APP ను క్రింద చూపబడిన లింక్ ద్వారా App ను Download చేసుకొని install చేసిన తరువాత పిల్లల attendance వేయుటకు

Username: UDISE CODE, 

Password: Child info password 

తో లాగిన్ అవ్వవలెను. తరువాత App నందు ఉన్నటువంటి General Service క్రింద ఉన్న Synchronize Data ను ఒకసారి select చేసి Yes అనే option ను select చేసుకొనవలెను.  తరువాత INPUT SERVICE నందు గల Student Attendance ను open చేసి Select Medium ను (Telugu/English) ను ఎన్నుకుని తదుపరి 1 నుండి 10 వ తరగతులను ఒక్కొక్కటిగా select చేసి GO అనే option ను ఎన్నుకోవలెను. తదుపరి క్రింద కనబడిన పిల్లలకు Attendance confirm చేయవలెను. Absent అయిన వారికి TICK MARK తీసివేయవలెను. తదుపరి submit చేయవలెను.  అలాగే Telugu/English Mediums select చేసుకొని 9/10 తరగతుల పిల్లలందరికి Attendance confirm చేయవలెను. 

గమనిక :
మొట్ట మొదటి సారిగా STUDENT ATTENDANCE APP ను Install చేసిన వారు సదరు App లో General services నందు గల  Synchronize data ను ఒకసారి select చేసి Yes అనే option ను select చేసుకొనవలెను. తదుపరి Students Attendance వేయవలెను. 

STUDENT ATTENDANCE APP నందు పిల్లల attendance నమోదు REPORTS ను తెలుసుకొనుటకు 

https://schooledu.ap.gov.in– MIS REPORTS – R6 EHAZAR SYSTEM – R6.5 SCHOOL WISE STUDENT ATTENDANCE STATUS REPORTS  *

ద్వారా  గాని లేదా...

https://schooledu.ap.gov.in/MIS_DSE/SchoolWiseStudentAttaendanceReport171134.htm   

Link ద్వారా గాని తెలుసుకొనవచ్చును.


STUDENT ATTENDANCE APP Link


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top