Saturday 6 February 2021

KNOW YOUR MONTHLY SALARY DETAILS BY USING YOUR CFMS ID

KNOW YOUR MONTHLY SALARY DETAILS BY USING YOUR CFMS ID





🔅 మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో Benificiary entry mode అని కనిపిస్తుంది. దాని దగ్గర క్లిక్ చేయగానే అక్కడ manual entry ని select చేసుకోవాలి.

🔅 అలా enter చేసిన వెంటనే కింద మనకు Benificiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి.


CLICK HERE TO KNOW YOUR CFMS ID


🔅 తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి

🔅 ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. 

🔅 కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన మండలం(MEO)లోని/మన పాఠశాల(హై స్కూలు) పరిథిలోని ప్రతీ ఉపాధ్యాయుని CFMS NUMBER మరియు SALARY Gross & Nett కనిపిస్తుంది. 

🔅 మన CFMS నంబర్ ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే  ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.



1 comment:

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top