Tuesday 9 February 2021

IMMS - SCHOOL SANITATION - TOILETS BLOCK UPDATION

IMMS - SCHOOL SANITATION - TOILETS BLOCK UPDATION




IMMS APP లో లాగిన్ అయ్యి...

✦ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ (Sanitation Monitoring System)(SMS) పై క్లిక్ చేసి Data Capture పైన క్లిక్ చేసిన తరువాత టాయిలెట్స్ వివరాలు అడగడం జరుగుతుంది.

✦ అక్కడ No.Of Boys blocks , No.Of Girls blocks అని ఉంటుంది.

 ✦ వాటిలో మీ పాఠశాలలో ఎన్ని చొప్పున ఉంటే ఆ వివరాలు నమోదు చేసి Next బటన్ పైన క్లిక్ చేయాలి. 

✦ తరువాత మీరు ఎంటర్ చేసిన ప్రాప్తికి అన్నీ వివరాలుతో కూడిన ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. దాని పైన క్లిక్ చేస్తే యాడ్ డాటా (Add Data) అని వస్తుంది.

✦ అందులో boys మరియు girls టాయిలెట్స్ వివరాలు మొత్తం నమోదు చేసి Submit చేయవలెను.

 ✦ పైన చెప్పిన విదంగా అందరు ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా submit చేయవలెను. ఇదివరకు వివరాలు ఉన్నచో వాటిని అప్డేట్ చేసి సబ్మిట్ చేయవలెను.

గమనిక : మీరు ఎంటర్ చేసిన వివరాలు ఆదారంగా మాత్రమే మీ పాఠశాల కు శానిటేషన్ కు సంబందించి అవసరం అయ్యే పరికరాలు వస్తువులు కేటాయించబడతాయి గమనించగలరు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top