Wednesday 9 December 2020

AMMAVODI GUIDELINES 2020 -21, Rc.No.ESE02/28021/27/2020-PLG-CSE, Dated: 09-12-2020

 AMMAVODI GUIDELINES 2020 -21

Rc.No.ESE02/28021/27/2020-PLG-CSE     Dated: 09-12-2020





జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు 9.01.2021 తేదీన రూ15,000/-  అందాలంటే PS, UPS, HS Head Masters అందరు తప్పని సరిగా అందరి విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో లో ఉండునట్లు చూడవలెను  

📌5సంవత్సరాలకన్నా ( 31.08.2020)తక్కువ వయసు ఉన్న విద్యార్థులు జగనన్న అమ్మఒడి కి  అర్హులు కాదు.       

📌 విద్యార్థి ఆధార్ కార్డ్.                   

📌 తల్లి/గార్డియన్ ఆధార్ కార్డ్.                  

📌 తెల్లరేషన్ కార్డ్.      

📌 అమలు లో ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్, IFC కోడ్ తప్పనిసరి .        

📌 15.12.2020 రాత్రి  12.00 గంటలలోపు చైల్డ్ ఇన్ఫో  అప్డేట్ చేయవలెను  

📌16.12.2020 వతేదీన సైట్ క్లోస్ అవుతుంది.అదే రోజు అర్హుల జాబితా విడుదల చేయబడును   

📌కావున HM లు  CRP ల సహకారంతో  అన్ని పనులు పూర్తి బాధ్యతతో  వెరిఫై చేయవలెను   

📌క్రిందటి సంవత్సరం  అమ్మఒడి పథకం పొందని వారి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయవలెను.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top