Tuesday 17 November 2020

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం




  


01. ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు. 

02. రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్.

03. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని పేర్కొన్న ఎన్నికల కమిషన్.

04. ఏపీలో కరోనా ఉధృతి తగ్గింది కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయింది.

 05. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది.

06. తెలంగాణలో జీహెచ్‍ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.

07. ఎన్నికల నర్వహణ రాజ్యాంగపరమైన అవసరం ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదు.

 08. నాలుగు వారల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.

09. ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలి.

10. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరం.

11. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం.

12. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top