Sunday 25 October 2020

NISHTHA TRAINING - మాడ్యూల్ - 3 (26-10-2020 నుండి 30-10-2020 వరకు) : : (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)

 NISHTHA TRAINING

మాడ్యూల్ - 3 (26-10-2020 నుండి 30-10-2020 వరకు) : : (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు)




📌 1 వ రోజు : 26.10.2020 PDF/Videos చూడడం.

📌 2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

📌 3 వ రోజు : 28.10.2020 PDF/Videos చూడడం

📌 4 వ రోజు :  29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.              

📌 5 వ రోజు :  30.10.2020  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం. గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.

కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి. 👇

For Telugu Course  🔳  For English Course

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top