Sunday 25 October 2020

NISHTHA-DIKSHA : Module- 3 : : Course in English Medium , Course in Telugu Medium. Selection of medium of course is your choice.

 NISHTHA-DIKSHA : Module- 3 : : Course in English Medium , Course in Telugu Medium. Selection of medium of course is your choice. 






ఈరోజు (26.10.2020) నుండి ప్రారంభం కాబోయే మాడ్యూల్ - 3  (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు) ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.

1 వ రోజు : 26.10.2020 PDF/videos చూడడం.

2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.

3 వ రోజు : 28.10.2020 PDF/videos చూడడం.

4 వ రోజు : 29.10.2020 పోర్ట్ ఫోలియో తయారుచేసి మీ SRG పోస్ట్ చేసే లింక్ ద్వారా సబ్మిట్ చేయడం

5 వ రోజు : 30.10.2020  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.

ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవద్దు.




CLICK HERE TO JOIN COURSE

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top