NISHTHA-DIKSHA : Module- 2 : : Course in English Medium , Course in Telugu Medium. Selection of medium of course is your choice.
ఈరోజు (21.10.2020) నుండి ప్రారంభం కాబోయే మాడ్యూల్ - 2 (వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ది చేయడం) ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.
1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం.
2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.
3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం.
4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో తయారుచేసి మీ SRG పోస్ట్ చేసే లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
5 వ రోజు : 25.10.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందరపడి ముందే పూర్తి చేయవద్దు.
0 Post a Comment:
Post a Comment