HOW TO VIEW MISSING CREDITS IN NPS PORTAL - DETAILS
Step 1: పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN నెంబరు, పాస్వర్డ్ enter చేసి login చేయండి.
Step 2: అక్కడ కనిపించిన investment summary పై క్లిక్ చేయండి.
Step 3: మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement పై క్లిక్ చేయండి.
Step 4: financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.
⚡ ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది.
⚡ పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.
⚡ ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.
Thanks
ReplyDelete