Sunday 4 October 2020

మనోదర్పన్ (హృదయ దర్పణం) - File No.ESE02-21023/2/2020-SCERT

మనోదర్పన్ (హృదయ దర్పణం) - File No.ESE02-21023/2/2020-SCERT

RC No ESE02-21023/2/2020-SS
Dated:  03-10-2020   

MANODARPHAN Initiative-  observation of  Mental Health week from 4th to 10th October 2020– Instructions -Issued.

కోవిడ్ -19 మహామ్మారి విజృంభణ సమయంలో కౌమారులు, పాఠశాల స్థాయి విద్యార్థుల మానసిక, సామాజిక, ఆరోగ్య సంరక్షణకు ఆచరణీయ విధానాలు









కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యా యులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులు మానసిక, శారీరక ఇబ్బందులను తొలగించి మనోస్టై ర్యాన్ని నింపేందుకు 'మనో దర్పణ్ ద్వారా వయో దశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యా యులకు కొన్ని సూచనలు చేశారు.

🔹కోవిడ్ పై విద్యార్థుల భయాందోళనలను తొల గించాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం దగ్గు , తుమ్ములు వచ్చినప్పుడు రుమాలు అడ్డం పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడాన్ని అనుసరించేలా చేయాలి.

🔹కోవిడ్ అధిగమించిన వయోవృద్ధుల గురించి  చెప్పి మనోస్థైర్యాన్ని కల్పించాలి.

🔹 పిల్లల సందేహాలను నివృత్తి చేసి భరోసా కలిగించాలి. మానసిక ఆరోగ్య నిపుణులుతో మాట్లాడించి ఒత్తిడిని అధిగమించేలా చేయాలి.

🔹పిల్లల సామాజిక, దృశ్య మాధ్యమాల ద్వారా స్నేహితులతో మాట్లాడడం, చిత్రకళ, పజిల్స్ బొమ్మలు తయారు చేయటం లాంటి కార్యక్ర మాలు ఇంటి నుంచే చేసేలా ప్రోత్సహించాలి.

 🔹చిత్రకళ, సంగీతం, నృత్యం లాంటి కళలు నేర్చుకునే అవకాశం కలిగించాలి.

        


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top