AP TEACHER TRANSFERS 2020 SHEDULE
అక్టోబర్ 19 నుండి నవంబరు 30 వరకు ప్రమోషన్స్ , రేషనలైజేషన్ , ట్రాన్సఫర్స్ షెడ్యూల్ విడుదల.

షెడ్యూల్ వివరాలు
✰ Oct 19-20 Adhoc placement తో పదోన్నతులు
✰ Oct 21-26 సర్దుబాటు ప్రక్రియ
✰ Oct 27-28 ఖాళీల ప్రదర్శన
✰ Oct 29-Nov 2 ఆన్ లైన్ లో బదిలీకి దరఖాస్తు చేయుట
✰ Nov 5-9 తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రదర్శన
✰ Nov 16-18 తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన
✰ Nov 19-21 వెబ్ ఆప్షన్లు
✰ Nov 22-27 స్థానాల కేటాయింపు
✰ Nov 30 బదిలీ ఉత్తర్వుల ప్రదర్శన,దిగుమతి
పూర్తి వివరాలు మరియు DSE మార్గదర్శకాలు, ఉత్తర్వుల కొరకు 👇
0 Post a Comment:
Post a Comment