Rc.No.SS-15024/92/2020-SAMO-SSA. Dated: 22-09-2020
Restructuring of the school complexes in Andhra Pradesh.
పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం :
నూతన పాఠశాల సముదాయాల నిర్మాణంకై సూచనలు, కమిటీల ఏర్పాటుకై మార్గదర్శకాలు
టీచింగ్ లర్నింగ్ సెంటర్స్ గా మారనున్న స్కూల్ కాంప్లెక్సులు.
» జాతీయ నూతన విద్యావిధానం - 2020 మార్గదర్శకాలను అనుసరించి రూపాంతరం చెందనున్న స్కూల్ కాంప్లెక్సులు.
» కనీసం 40-50 మంది ఉపాధ్యాయులు కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్.
» గ్రామీణ ప్రాంతాలలో 15-20 స్కూళ్ళకు ఒక కాంప్లెక్స్.
» పట్టణ ప్రాంతాలకు 10-15 పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్స్.
» గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 10-15 km.
» పట్టణ ప్రాంతాలలో పాఠశాల సముదాయం నుంచి పాఠశాలలకు మధ్య దూరం 5-10 km.
» పై సూచనలు పరగణిస్తూ ఆ ప్రాంతంలోని అన్ని యాజమాన్యాల(ప్రభుత్వ) పాఠశాలలకు ఒకే పాఠశాల సముదాయం. ◾ పాఠశాల సముదాయాల పునర్నిర్మాణం కొరకు కమీటీలు
మండల స్థాయిలో :
Head Master Gr.II - Chairman
MEO - Convenor
మెంబర్లుగా
▪️ ఒక హైస్కూల్ హెచ్ఎం,
▪️ ఒక యూపీ స్కూల్ హెచ్ఎం,
▪️ ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం,
▪️ ఒక సీఆర్పీ కమీటీగా ఏర్పడి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు ప్రక్రియ చేపడుతారు.
వీటిని జిల్లా స్థాయిలో
▪️ జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్ గా
▪️ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కన్వీనర్ గా,
▪️ డైట్ ప్రిన్సిపల్, ఉప విద్యాధికారులు ,
▪️ డివిజన్ నుంచి ఒక మండల విధ్యాధికారి కమిటీగా ఏర్పడి స్కూట్ని చేసి నూతన స్కూల్ కాంప్లెక్స్ లను ప్రకటిస్తారు
0 Post a Comment:
Post a Comment