చీఫ్ సూపరింటెండెంట్ విధుల సులభ క్రమ సూచిక
◾ఇన్విజిలేటర్ లకు మీటింగ్ పెట్టి instructions ఇవ్వడం
◾ఇన్విజిలేటర్ లతో టేబుల్స్ పై నంబర్స్ వేయుంచడం
20 వ తేది :(ఉదయం పరీక్ష )
◾7 లేదా 7:30 మధ్య రూట్ ఆఫీసర్ నుండి కొశ్చన్ పేపర్ OMR మెటీరియల్ తీసుకొని ప్రొఫార్మా -6 నింపేసి ఇవ్వడం
◾బయట hall ticket number బోర్డులు ఏర్పాటు
◾టీమ్ అందరి అటెండన్స్ తీసుకొని డ్యూటీ లు అలాట్ చేసి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం
◾రూమ్ ప్లాన్ strength ప్రకారం OMR మరియు కొశ్చన్ పేపర్ లు రెడీ చేసుకోవడం
◾9:15 గంటలకు ఇన్విజిలేటర్ లను రూములకు పంపడం
◾9:30 నుండి విద్యార్థులను COVID నిబంధనల ద్వారా తనిఖీ చేస్తూ లోనికి అనుమతించడం
◾HALL సూపరింటెండెంట్ల కి నామినల్ రోల్ omr లు ఇచ్చి పంపి 9A ప్రొఫార్మా తీసుకోవడం
◾9:45 కి మొదటి bell.. omr లు విద్యార్థులకు ఇవ్వడానికి
◾9:40 కి కొశ్చన్ పేపర్ లు Hall సూపరింటెండెంట్ లకు ఇచ్చి ప్రొఫార్మా -9B తీసుకోవడం (9:50 కి మాత్రమే కొశ్చన్ పేపర్లు ఇన్విజిలేటర్ కి ఇచ్చి, 9:55 కి ఓపెన్ చేయమనడం)
◾కరోనా పాజిటివ్ విద్యార్థులను isolation రూమ్ కి పంపి అదే OMR మరియు సీరియల్ code మార్చకుండా కొశ్చన్ పేపర్ ఇచ్చి పంపడం. (Isolation రూమ్ లో ఒకే code తో విద్యార్థులు దగ్గర గా లేకుండా చూడడం. ప్రత్యేక ఇన్విజిలేటర్ ను PPE kit తో అక్కడ ఉంచడం )
◾10:00 సెకండ్ Bell exam ప్రారంభం
◾OMR చిరిగిన ప్రింటింగ్ సరిగా లేకపోయిన.. Buffer omr ఇవ్వడం (విద్యార్థి details తప్పు పడితే buffer ఇవ్వరాదు. Nominal roll లో remarks దగ్గర మాత్రమే రికార్డ్ చేయాలి)... (అదే విధంగా wrong కోడింగ్ అనగా A కి బదులు B ఇవ్వడం లేదా రాయడం వంటివి జరిగినప్పటికి buffer ఇవ్వరాదు. ఈ తప్పిదాన్ని ప్రొఫార్మా -16 లో నమోదు చేయాలి ).
◾10:30 కి ఇన్విజిలేటర్ ల నుండి UNUSED OMR మరియు కొశ్చన్ పేపర్ లు, Absentee statement ప్రొఫార్మా -7 తీసుకోవడం.. ప్రొఫార్మా -8 తయారుచేసుకోవడం
◾Tally అయిన తర్వాత Absents కోసం ఇవ్వబడిన OMR లో కేవలం హాజరుకాని విద్యార్థుల ఎదురుగా మాత్రమే blue/black pen తో బబ్లింగ్ చేయడం
◾ఉపయోగించని OMR మరియు కొశ్చన్ పేపర్లు వేరు వేరు కవర్లలో సీల్ చేసి భద్రపరచడం
◾రిజర్వ్ వారితో కవర్లు సిద్ధం చేయిస్తూ... రౌండ్స్ తిరగడం,
◾ప్రొఫార్మా-10 ను Hall సూపరింటెండెంట్ లను సిద్ధం చేసుకోమనడం
12:30 కి Third bell...exam close
◾ముందు సాదారణ విద్యార్థులను బయటకు పంపాక చివరగా isolation room వారిని పంపాలి
◾ప్రొఫార్మా -10 ఆధారంగా Hall సూపరింటెండెంట్ ల ద్వారా Used OMR లు తీసుకోవడం (ఇక్కడ Buffer OMR కి పాడైన OMR జత చేయడం. కోవిడ్ పాజిటివ్ వారి OMR లు పాలిథీన్ కవర్లో ఉంచి వరుసలో కలపడం)
◾50 చొప్పున count చేస్తూ హాల్ టికెట్ నెంబర్ వారీగా రబ్బర్ బెండ్ తో box లో వేసి cloth తో pack చేసి పైన details రాయడం.*
BOX గా
◾ముఖ్యమైన కవర్లు సిద్ధం చేయడం
◾Used OMRs
◾Used buffer OMR
◾C.S నింపిన OMR Absentee ప్రొఫార్మా
◾Absentee స్టేట్మెంట్ (proforma-7 మరియు proforma-8)
◾Nominal roll
◾ప్రొఫార్మా -16
◾సీటింగ్ plan 17
◾ప్రొఫార్మా-19 సర్టిఫికెట్
◾ప్రొఫార్మా-20 scribe
◾ప్రొఫార్మా -21 మాల్ ప్రాక్టీస్
◾Unused OMRs
ప్రొఫార్మా -22 కరోనా పెషేంట్ ల డీటెయిల్స్
సీల్డ్ పేకెట్ కవర్లు :
◾1.Unused Buffer OMR
◾2. Unused క్వశ్చన్ పేపర్స్
◾Hand over to RO
🔳 గమనిక: కేవలం సంక్షిప్తంగా అవగాహన కోసం మాత్రమే. Subject to Time-to-time changes and corrections. Govt.instructions are final.
0 Post a Comment:
Post a Comment