ముందుగా 26 ఏఎస్ ఫారం పరిశీలించుకోవాలి. దానిలో మనం చెల్లించిన ఆదాయపన్ను మొత్తం జమ ఐనది, లేనిదీ తెలుస్తుంది. అది సరిగా ఉన్నప్పుడే ఈ-ఫైలింగ్ కి వెళ్ళాలి. జులై 31 లోగా ఈ-ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. అకనాలెడ్జిమెంట్ కింది భాగంలో పంపమని నోట్ ఉన్న వారు తప్పనిసరిగా అకనాలెడ్జిమెంట్ ని డిపార్ట్మెంట్ కి పంపాలి.
0 Post a Comment:
Post a Comment