Monday, 12 July 2021

ఏ అవార్డు దేనికి - GENERAL KNOWLEDGE

ఏ అవార్డు దేనికి - GENERAL KNOWLEDGE 



◾ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – సినిమా రంగం

◾ శంకర్ అవార్డు   – భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు

◾ కబీర్ సమ్మాన్ – సామాజిక సేవ, మత సామరస్యం

◾ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి – గాంధీ బాటలో నడుస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో కృషి చేసిన వారికి

◾ భారత రత్న – దేశానికి సేవ చేసిన వారికిచ్చే అత్యున్నత అవార్డు

◾ పద్మ భూషణ్ – దేశంలో మూడో అత్యున్నత అవార్డు

◾ పద్మ విభూషణ్ – దేశంలో రెండో అత్యున్నత అవార్డు ప్రభుత్వ సర్వీసులతో పాటు ఇతర రంగాల్లో సేవ చేసినవారికి ఇచ్చేది

◾ పద్మ శ్రీ – పరిశ్రమలు, సామాజిక సేవ, విద్య, సాహిత్యం, కళలు, సైన్స్, మెడికల్, స్పోర్ట్స్, ప్రజా సంబంధాల్లో సేవ చేసిన వారికి ఇచ్చేది

◾ ద్రోణాచార్య అవార్డు – క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే గురువులకు ◾ ధ్యాన్ చంద్ – దేశంలోనే క్రీడల్లో ప్రతిభ కనబరచిన వారికి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు

◾ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న – క్రీడల్లో దేశంలో అత్యున్నత అవార్డు

◾ జ్ఞాన్ పీఠ్ అవార్డు – సాహిత్యంలో

◾ వ్యాస్ సమ్మాన్ – హిందీ భాషా సాహిత్యం

◾ సరస్వతీ సమ్మాన్ – రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIకింద గుర్తించిన భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి

◾ పరమ్ వీర్ చక్ర – యుద్ధం లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే దేశంలోనే అత్యన్నత అవార్డు

◾ మహావీర్ చక్ర – ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో పనిచేసే సైనికుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారికి ఇచ్చేది

◾ వీర్ చక్ర – దేశంలో రెండో అత్యున్నత సైనిక అవార్డు

◾ అశోక్ చక్ర – దేశం కోసం ప్రాణాలు అర్పించిన లేదా ప్రాణాలకు తెగించిన పోరాడిన వీర జవాన్లకు ఇచ్చేది

◾అర్జున్ అవార్డు – క్రీడా రంగం

◾ కళింగ అవార్డు – సైన్స్ రంగం

◾ ధన్వంతరి అవార్డు – మెడికల్ సైన్సెస్

◾ భట్నానగర్ – సైన్స్ రంగం

◾ వాచస్పతి సమ్మాన్ – సంస్కృత సాహిత్యం

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top