టాబ్ లో ఈ రోజు సాయంత్రం (బడి వదిలే ముందు) రేపటి కోసం CL అప్లై చేశాను. ఐతే నాకు పని పూర్తి అయినందున బడికి వెళ్లాలని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏమి చేయాలి ? ఇటువంటి సమస్య కోసం ఏదైనా ఆప్షన్ ఉందా ? నా CL పోయినట్లేనా ?
మీరు CL నష్టపోవాల్సిన అవసరం లేదు. మీరు స్కూల్ కి వెళ్లి ఐరిష్/థంబ్ వేయగానే ముందు రోజు మీరు అప్లై చేసిన CL ఆటోమాటిక్ గా రద్దు అవుతుంది.
0 Post a Comment:
Post a Comment