ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల...
ఏపీ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్...
✍🏼 ఆగస్టు 19-25 ఈఏపీ సెట్
✍🏼 సెప్టెంబర్ 17,18 తేదీల్లో ఐ సెట్
✍🏼 సెప్టెంబర్ 19న ఈ సెట్
✍🏼 సెప్టెంబర్ 27-30 పీజీ ఈసెట్
✍🏼 సెప్టెంబర్ 21 ఎడ్ సెట్
✍🏼 సెప్టెంబర్ 22 లా సెట్
0 Post a Comment:
Post a Comment