Friday 2 July 2021

నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12 సంవత్సరములు సర్వీసు పూర్తి చేసితిని. 12 సంవత్సరములు స్కేలు రావడానికి నేను EOT, GOT పరీక్షలు పాస్ అయ్యాను. నాకు 12 సంవత్సరములు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు ?

ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12  సంవత్సరములు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT, GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేయాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top