Wednesday, 21 July 2021

హార్ట్ అటాక్ వల్ల ఒక ఉపాధ్యాయుడు తేదీ 09-07-2021 ఉదయం 08-30 కి మరణించారు. ఆ ఉపాధ్యాయుడి కి శాలరీ ఏ తేదీ వరకు ఇవ్వాలి. దయచేసి తెలుపగలరు. కొందరు 09-07-201 వరకు ఇవ్వాలి అని అంటున్నారు. ఇది కరెక్టా ? తెలుపగలరు ?

కరెక్టే.  వారికి 9-07-2021 వరకు శాలరీ బిల్ చేయాలి.

అలాగే సదరు ఎంప్లాయ్(expired) కి deductions upto 9-07-2021 వరకు ఏమేమి చేయాల్సి ఉంటుంది? తెలుపగలరు. 

 జవాబు: ఉదయం 8.30 కే మరణించడం జరిగింది కనుక. అతను 09-07-2021 వరకు విధుల్లో ఉన్నట్లు లెక్క. కనుక బిల్స్ 09.07.2021 వరకే చెయ్యాలి.. ASGLI, GIS నెలలో ఎంత ఉంటే అంత కట్ చెయ్యాలి. PT కట్ చేయనవసరం లేదు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top