Thursday, 20 May 2021

బ్లాక్ ఫంగస్ - బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఈ ఆస్పత్రుల్లోనే...

 బ్లాక్ ఫంగస్ -  బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఈ ఆస్పత్రుల్లోనే...




★ ఏపీలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

★ ఉచితంగా చికిత్స అందించేందుకు ఉత్తర్వులు జారీ. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని  నిర్ణయం.

ఆ ఆస్పత్రుల జాబితా ఇదే...


★ 1. జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)


★ 2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి


★ 3. స్విమ్స్‌, తిరుపతి


★ 4. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)


★ 5. జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)


★ 6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప


★ 7. జీజీహెచ్‌, విజయవాడ


★ 8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు


★ 9.జీజీహెచ్‌, కర్నూలు


★ 10. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు


★ 11. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)


★ 12. జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)


★ 13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం


★ 14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం


★ 15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)


★ 16. కేజీహెచ్‌, విశాఖపట్నం


★ 17. విమ్స్‌, విశాఖపట్నం

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top