Tuesday, 20 April 2021

PROMOTION LISTS FOR PRIMARY STUDENTS

 PROMOTION LISTS FOR PRIMARY STUDENTS





🔹  ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచారు.

🔹 ఆ తరువాత 3,4,5 తరగతుల పిల్లలకు ప్రారంభ పరీక్ష నిర్వహించారు.

🔹  ఇంక ఇంతవరకూ ఏ విధమైన ఇతర పరీక్షలూ జరగలేదు.

🔹  కాగా ఈసందర్భంలో కమమనం గమనించవలసిందే మనగా:

🔹  ఒకటవ తరగతి నుండి 9 వ తరగతో వరకూ ప్రభుత్వం వారు తరగతి బోధనను రద్దుపరిచారు.

🔹  అంటే ఇక్కడితో 2020-21 వ విద్యాసంవత్సరం పూర్తయింది.

🔹  అసలు తరగతులు జరగవు!

🔹  సదరు !తరగతులు సస్పెన్డ్ చేయబడినవి.

🔹  దీని ననుసరించి పరీక్షలు కూడా రద్దయినట్లే లెక్ఖ

🔹  పిల్లలంతా 1 నుండి 9వ తరగతి వరకూ పిల్లలంతా ఆటోమేటిక్ గా పై తరగతికి ప్రమోట్ చేయబడతారు.

🔹  జరగని పరీక్షలకు మార్కులు ఎక్కడనుంచి వస్తాయి!

🔹  కనుక మార్కులు కూడా అవసరం లేదు.

🔹  కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు కూడా రద్దయిపోతాయని అర్థం.

🔹  ప్రమోషన్ యధావిధిగా వితౌట్ మార్క్స్ అండ్ విత్ టిల్ డేట్ అటెన్డెన్స్ అనగా ది19-4-2021 వ తేదీ వరకూ లెక్ఖించాల్సీ వుండొచ్చు!

🔹  ఈ విషయమై తదుపరి మార్గదర్శకాలు కొరకు వేచి చూడవలెను

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top