Thursday 11 March 2021

National Pension System (NPS) - Request for Subscriber Shifting

 National Pension System (NPS) - Request for Subscriber Shifting  




బదిలీ అయిన CPS ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులు గమనించవలసిన అంశం.


✔ మీ  PRAN ACCOUNT  మీ పాత DDO కి , అలాగే sub treasury office కి లింక్ అయ్యి ఉంటుంది.

✔ ఇప్పుడు  మీరు మీ PRAN ACCOUNT  ని  కొత్త DDOకి,. కొత్త సబ్ ట్రెజరీ ఆఫీస్ కి లింక్ చేయాల్సి ఉంటుంది.

✔ దీనికోసం మీరు inter  sector shifting form నీ పూర్తిచేసి కొత్త డి డి ఓ గారి సంతకం చేయించి కొత్త సబ్ ట్రెజరీ ఆఫీసు లో ఇవ్వవలసి ఉంటుంది. 

✔ ఈ ఇంటర్ సెక్టార్ షిఫ్టింగ్ ఫాం పూర్తి చేయుటకు మీకు కొత్త డి డి ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ (ఉదాహరణ-SGV01783F) 

✔ కొత్త సబ్ ట్రెజరీ రిజిస్ట్రేషన్  నెంబర్ (ఉదాహరణ: తెనాలి STO REGISTRATION NUMBER 4002666) కావాలి.

✔ మీరు ఈ DDO REGISTRATION NUMBER,STO REGISTRATION NUMBER ను, Already అక్కడ పనిచేస్తున్న CPS ఉద్యోగుల PRAN ACCOUNT  నుంచి పొందవచ్చు.

✔ మీరు మీ ప్రాణ్ అకౌంట్ ఓపెన్ చేసి year wise  స్టేట్మెంట్ చెక్ చేస్తే మీ అకౌంట్ కొత్త డి డి ఓ కి కొత్త ఎస్ టి ఓ కి లింక్ అయినది లేనిది చెక్ చేసుకోవచ్చు.

☑ మీరు ఈ ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తే, మిస్సింగ్ క్రెడిట్ నివారించవచ్చు.


ACCOUNT CHANGE APPLICATION


NPS SHIFTING FORM

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top