Wednesday 24 March 2021

e-Hazar IRIS DEVICE INFO

e-Hazar IRIS DEVICE INFO




Dear all tomorrow ehazar has to be marked in Finger Print devices as such all samsung iris devices will be upgraded. However there is no exemption for marking attendance.

👉 కనుక రేపు రాష్ట్ర వ్యాప్తంగా IRIS device's software update చేయబడుతున్నది. 

👉 మీ IRIS tab లు ehazar తీసుకోకపోవచ్చు.

👉 SCHOOL లో IRIS DEVICE మాత్రమే ఉన్న వారు 3 లేదా 4 సార్లు TRY చేసి వదిలేయండి. 

👉 MFS TAB (FINGER PRINT DEVICE) ఉన్న వారికి రేపటి EHAZAR నమోదు నుండి ఎటువంటి మినహాయింపు లేదు. తప్పనిసరి గా BIOMETRIC ATTENDANCE నమోదు చేయ వలసిందే. 

👉 IRIS DEVICES ఉన్న వారు మాత్రం DISTRICT AND STATE IT CELL వారు సూచించే సూచనలకు అనుగుణంగా DEVICE SOFTWARE UPDATE చేసుకోవాల్సి ఉంటుంది. 

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top