Saturday, 26 December 2020

అమ్మ ఒడి- నిర్దేశాలు

 అమ్మ ఒడి- నిర్దేశాలు






🔆 జీరో ఎన్రోల్ మెంట్, క్లోజ్డ్ స్కూల్స్ హెడ్మాస్టర్లు తప్పనిసరిగా వారి లాగ్ ఇన్ ను ఓపన్ చేసి క్లోజ్ చేసే విధంగా MEOs & Deputy DEOs తక్షణమే చర్యలు తీసుకోవాలి. 


🔆 ఇప్పటికీ అర్హుల, అనర్హుల జాబితాలను డౌన్లోడ్ చేసుకోని ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోబడతాయి. 


🔆 గ్రామ సచివాలయాలను ప్రధాన ఉపాధ్యాయులు, MEOs& Depty DEOs visit చేసి పర్యవేక్షణను బలోపేతం చేయాలి. 


🔆 గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీరుల ద్వారా అనర్హుల విషయమును విధ్యార్థుల తల్లి దండ్రులకు చేరవేసి ఒకవేళ వారు అభ్యంతరాలు ఇస్తే సచివాలయం డిగిటల్ అసిస్టంట్ ద్వారా అప్లోడ్ చేయాలి. 


🔆 28-12-2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ప్రతి పాఠశాలలో నిర్వహించాలి. 


🔆 అర్హుల జాబితాలో అనర్హులు ఉంటే తొలగించే బాధ్యత హెడ్మాస్టర్ లకు ఇవ్వబడినది. 


🔆 29-12-2020 న సైట్ క్లోజ్ అవుతుంది.

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top