Tuesday 24 November 2020

WOHO - whatsapp direct chat without number saving

 WOHO - whatsapp direct chat without number saving




వాట్సప్ లో మనం ఏదైనా మెసేజ్ పంపాలి అంటే నెంబర్ ఫీడ్ చేయడం తప్పనిసరి. ఆ నెంబర్ తో మనకు భవిష్యత్తు లో అవసరం లేక పోవచ్చు. ఇలా ఫీడ్ చేయకుండా మన కాంటాక్ట్ లిస్ట్ పెరిగిపోకుండా ఉండుటకు ఒక చక్కని పరిష్కారం ఓహో (woho) యాప్.

యాప్ ఫీచర్స్...

◆ ఈ యాప్ ద్వారా కాంటాక్ట్ నెంబర్ ఫీడ్ చేయకుండా మెసేజ్ , ఫొటోస్ పంపవచ్చు.

◆ అంతేకాక అమెజాన్, ఫ్లిప్కార్ట్ , మింత్ర యాప్ లు ఇంస్టాల్ చేసుకోకుండా ఓహో యాప్ ద్వారా షాపింగ్ చేసుకోవడం అదనపు ఫీచర్.

◆ విసిగించే అడ్వర్టైజ్ మెంట్స్ ఉండవు.

◆ వ్యక్తిగత సమాచారం అడిగే లాగిన్ ప్రాసెస్ లేదు.



0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top