Monday 2 November 2020

బదిలీలు 2020 కి సంబంధించి ముఖ్యమైన తేదీలు

 బదిలీలు 2020 కి సంబంధించి ముఖ్యమైన తేదీలు

 




1) రేషనలైజేషన్ ప్రక్రియ : నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకు.

 2) ఖాళీల ప్రదర్శన : నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు.


 3) బదిలీలకు ధరఖాస్తు తేదీలు : నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు.


 4) బదిలీ దరఖాస్తుల పరిశీలన : నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు.


 5) పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన : నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు.


 6) అభ్యంతరాలు సబ్మిట్ చేయడం : నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు.  7) జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట : నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు.


 8) పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన : నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు.


  9) వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు : డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు.


  10) బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన : డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు.


 11) బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ :  డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు.


 12) బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట : డిసెంబర్ 14.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top