Tuesday 27 October 2020

SBI ATM cash: ఏటీఎం విత్‌డ్రా లిమిట్ మారింది. మీ ఎస్‌బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చంటే...

 SBI ATM cash: ఏటీఎం విత్‌డ్రా లిమిట్ మారింది. మీ ఎస్‌బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చంటే...





SBI classic and Maestro Debit Cards: ఎస్‌బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.20,000.

SBI Global International Debit Card: ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.

SBI Gold International Debit Card: ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.50,000.

SBI Platinum International Debit Card: ఎస్‌బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.1,00,000

sbiINTOUCH Tap & Go Debit Card: ఎస్‌బీఐ ఇన్‌టచ్ ట్యాప్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.

SBI Mumbai Metro Combo Card: ఎస్‌బీఐ ముంబై మెట్రో కాంబో కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000.

SBI My Card International Debit Card: ఎస్‌బీ మైకార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులకు ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.40,000. ఇక ఇటీవల ఓటీపీ ద్వారా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విధానాన్ని 24 గంటలు అమలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ఏటీఎంలకు ఇది వర్తిస్తుంది. రూ.10,000 కన్నా ఎక్కువగా ఎవరైనా డబ్బులు డ్రా చేయాలంటే కార్డు స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయడంతో పాటు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. గతంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రూ.10,000 కన్నా ఎక్కువ విత్‌డ్రాయల్స్‌కు ఈ అదనపు సెక్యూరిటీ ఫీచర్ ఉండేది. కానీ సెప్టెంబర్ 18 నుంచి 24 గంటలు ఈ విధానాన్ని అమలు చేస్తోంది ఎస్‌బీఐ.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top