Wednesday 28 October 2020

NISHTHA - DIKSHA SOME SOLUTIONS AND CLARIFICATIONS about Missing Videos , Missing PDF , Certificate download

NISHTHA - DIKSHA SOME SOLUTIONS AND CLARIFICATIONS about Missing Videos , Missing PDF , Certificate download




📌Default గా ఎదో ఒక Internet browser ని activate చేసి ఉండటం వలన మరి NISHTHA -  ఆ phone లో ఆ video open చేయడానికి phone support చేయనందున ఇలా జరుగుతుంది.

ఇంకా...

💥 DIKSHA app Update చేయకపోవడం clear cache చేయకపోవడం, 

💥 Internet Browser update చేయకపోవడం, 

💥 phone లో అనవసమైన app లో default గా open అవుతూ ఉండటం,

💥 Phone Memory తక్కువగా ఉండటం, 

💥 Internet speed తక్కువగా ఉండటం,

దీనికి solutions ...

📌 Phone memory ఎక్కువగా ఉంచాలి, అనవసరమైన app లు uninstall చేయాలి, Internet speed check చేసుకోవాలి.

📌 Google crome ని update ఖచ్చితంగా చేయాలి, దానితో పాటుగా Adobe reader కూడా download చేయాలి. దాన్ని కూడా update చేయాలి.

📌 Module లో అన్ని అంశాలూ ఒకేసారి కాకుండా కనీసం రోజుకు ఒక గంట చొప్పున 5 రోజులలో 5 గంటలు చూసేటట్లుగా ఉండాలి, అన్ని అంశాలనూ ఒక్కొక్కటిగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి.

1. Settings లోనికి వెళ్లి App manager లో ఉండే App లలో ఉన్న మీ browser ని select చేసుకొని Default గా ఉండే browser ని disable చేయడం, అక్కడే google crome ని app ని open చేసి దానిని default గా enable చేయడం.

2. ఆ video ఆగిన తరువాత కనిపించే page లో content ని download ని click చేసి download చేసి తరువాత play చేయడం.

3. పైన చెప్పినట్లుగా App manager లోకి వెళ్లి DIKSHA app ని select చేసి storage పై click చేసి Clear Cache చేయడం, ఇది వరకూ ఉన్న data ను clear చేయడం, refresh చేయడం, అవసరం అయినపుడు మరలా login అవ్వడం.

4. DIKSHA app ని uninstall చేసి, మరలా install చేసి login అవ్వడం.

ఇన్ని చేసిన అవ్వకపోతే ...

 📌 మీ phone లో Internet browser లో DIKSHA లో LOGIN అయ్యి మిగిలినవి అన్నీ అక్కడే పూర్తి చేసి COURSE పూర్తి చేయడం 

 📌 ఇది కూడా అవ్వకపోతే ఆ ఫోన్ కి  stop పెట్టి మరొక ఫోన్ లో నిరభ్యంతరంగా మీ login వివరాలతో చక్కగా course లను పూర్తి చేయడం 

 📌 Phone మారిస్తే మీరు ఇంతవరకూ చేసినవి పోతాయి అని అనుమాన పడొద్దు, అవి ఎక్కడికీ పోవు , మీరు ఎంతవరకు చేస్తే అంతవరకూ ఉంటాయి 

📌 ఇప్పటికీ అవ్వడం లేదు అంటే అది ఖచ్చితంగా DIKSHA Portal యొక్క problem అయి ఉంటుంది అని భావించి ఆ సమస్యలు పరిష్కరించే వరకూ వేచి ఉండటం, పరిష్కారం వచ్చిన తరువాత మనకు సమాచారం ఖచ్చితంగా ఇస్తారని సిద్ధంగా ఉండడం

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top