Monday 28 September 2020

Framing of Draft SERVICE RULES to teaching and non-teaching staff of AP Model Schools - Constitution of a 04 MeN Committee to examine the possibilities - Report submitted Orders requested. Lr.Rc.No.759/B1/APMS/2016,Dated:-07-09-2020

 Lr.Rc.No.759/B1/APMS/2016,Dated:-07-09-2020 

A.P. Model Schools - Framing of Draft SERVICE RULES to teaching and non-teaching staff of AP  Model Schools - Constitution of a 04 MeN Committee to examine the possibilities - Report  submitted Orders requested - Reg.






AP మోడల్ స్కూల్స్ లో పనిచేయు బోధన & బోధనేతర సిబ్బంది కి ప్రత్యేక డ్రాఫ్ట్ సర్వీస్ రూల్స్ రూపొందించుటకు మరియు AP మోడల్ స్కూల్స్ ను APREIS లో విలీనం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేయబడిన 4 సభ్యుల కమిటీ... AP మోడల్ స్కూల్స్ & APREIS  ల మధ్య గల పోలికలు, బేధాలు నిశితంగా పరిశీలించి... APMS లు APREIS లో విలీనం కావాలంటే ప్రభుత్వంపై రూ.2384.29 కోట్ల ఆర్ధిక భారం పడనున్నదనీ.... కావున పై కమిటీ APMS లు (నాన్ రెసిడెన్షియల్ ) APREIS (రెసిడెన్షియల్ ) లో పాక్షికంగా విలీనం అయ్యేందుకు మాత్రమే APMS లకు విడిగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ  కమిటీ సిఫారసు చేసినందున.... సదరు కమిటీ సిఫారసులను ఆమోదించవలసిందిగా AP ప్రభుత్వ ప్రిన్సిపుల్ సెక్రటరీ గారికి లేఖ వ్రాసిన DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top