Monday, 31 August 2020

Online Applications for AP Residential Schools

 Online Applications for AP Residential Schools





■ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ప్రవేశాలకు 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు.

■ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

■ ఆగస్టు 31తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు.

 ■ అర్హులైన బాల, బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పత్రాలను గురుకుల పాఠశాలల్లో అందజేయాలి

 ■ ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని గురుకుల పాఠశాలలకు ఆధార్‌, ఇతర ధ్రువపత్రాలను తీసుకెళ్తే.. సిబ్బంది దరఖాస్తు చేస్తారు.


APR School (Social Welfare) - 5th Class



CLICK HERE TO PROCEED


APR School (BC Welfare) - 5th Class



CLICK HERE TO PROCEED


APR School (Tribal Welfare) - 5th Class



CLICK HERE TO PROCEED


APR School (Tribal Welfare) - 6 , 7 , 8 , 9 Classes



CLICK HERE TO PROCEED

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top