Thursday 6 August 2020

JAGANANNA GORUMUDDA - UPDATED VERSION

 

JAGANANNA GORUMUDDA - UPDATED VERSION






Phase IV -డ్రై రేషన్ (వేసవి సెలవులు)


🔘 అందరు H M 's లు కు తెలియ జేయునది  MDM App update చేయబడినది.

🔘 ఫేజ్ IV డ్రై రేషన్ (వేసవి సెలవులు) విద్యార్థులు కు ఇప్పుడు 2 దఫాలుగా కోడిగుడ్లు మరియు చిక్కి లు 1వ spell (20+10) 2వ spell (14+10) పంపిణీ చేయవలసి ఉన్నది.

🔘 దీనికి అనుగణంగానే MDM App నందు Phase IV లో కోడిగుడ్లు మరియు చిక్కి లు సెలెక్ట్ చేయగానే spell కనిపిస్తుంది.

🔘 ఇక్కడ spell 1 కు ఎదురుగా ఏప్రిల్24 to మే 20 (17+10) కనిపిస్తుంది.

🔘 spell 2 కు ఎదురుగా మే 21 to జూన్ 11(17+10) కనిపిస్తుంది.

🔘 (జిల్లా విద్యా శాఖ ) వారి ఉత్తర్వులు ప్రకారం spell 1 (20+10), spell 2(14+10) పంపిణీ చేయాలి.

🔘 కావున spell లో కనిపించే వాటిని చూసి సందేహ పడనవసరం లేదు.

🔘 ప్రతి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు  కోడిగుడ్లు మరియు చిక్కి లు పంపిణీ చేసిన తరువాత  MDM App నందు విద్యార్థుల సంఖ్య ను మాత్రమే సబ్మిట్ చేయాలి.

🔘 కోడిగుడ్లు మరియు చిక్కి లు సంఖ్య అవసరం లేదు. ఈ మెసేజ్ ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు కు పంపవలెను.



CLICK HERE TO INSTALL

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top