Sunday, 5 July 2020

Clarification on Cut off date 18-11-12



Cut off date 18-11-12 తేదీ పై వివరణ









◾ ఏ Academic year అయినా దాదాపు గ 12/06 నుండి 23/04 వరకు ఉంటుంది Total గ 10 నెలల 11 రోజులు school జరుగుతుంది.

◾ అందులో సగం 5 నెలల,6 రోజులు.

◾ క్రితం జరిగిన Transfers లో academic year అనగా  విద్యా సంవత్సరంలో సగం కంటే 1 రోజు ఎక్కువ గ ఆ పాఠశాల లో పని చేసిన ట్లయితే academic year పూర్తి అయినట్లు పరిగణలోకి తీసుకున్నారు.

◾ కాబట్టి 5 నెలల ల 6 రోజులు కంటే ఎక్కువ అయితే academic year పూర్తి అయినట్లే ,జూన్ 12 వ తేదీ నుండి 5నెలల 6 రోజులు అంటే నవంబర్ 18 వస్తుంది.

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top