Friday, 1 May 2020

ఏపీ రెడ్‌ జోన్లు ఇవే..!



*ఏపీ రెడ్‌ జోన్లు ఇవే..!






★ దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం, జోన్లు, చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌ లేఖ రాశారు.
★ గతంలో నమోదైన కేసులు, వైరస్‌ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో మార్పులు చేసినట్లు తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌లో జోన్ల వివరాలు.*.
★ ఆంధ్రప్రదేశ్ లో ఐదు జిల్లాలు రెడ్ జోన్ లో,
★ 7 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో,
★ 1 జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం ప్రకటన. 

*రెడ్‌జోన్‌ జిల్లాలు* :
★ కర్నూలు,
★ గుంటూరు,
★ కృష్ణా,
★ నెల్లూరు,
★ చిత్తూరు

*ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు :
★ తూర్పుగోదావరి,
★ పశ్చిమగోదావరి,
★ కడప,
★ అనంతపురం,
★ శ్రీకాకుళం,
★ ప్రకాశం,
★ విశాఖ


*గ్రీన్‌ జోన్‌ జిల్లా:*
★ విజయనగరం

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top