Friday 1 May 2020

లాక్‌డౌన్‌ ఫేజ్ 3 నిబంధనలు ఇవే...



లాక్‌డౌన్‌ ఫేజ్ 3 నిబంధనలు ఇవే...







►విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం.

►స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌.

►హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌.

►స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి.

►అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు.

►అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి.

►గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు.

►రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు.

►వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన.

►కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు.

►గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి.

►గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి.

►ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి.
►ఆరెంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి.

►ఆరెంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి.

►ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు.

►గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి.

►వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి.

►రెడ్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు.

►33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి.

►రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం.

►బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి.

►గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ఆన్‌ లైన్‌ షాపింగ్‌కు అనుమతి.

►ప్రైవేట్‌ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి.

►అన్ని రకాల గూడ్స్‌, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి.

►బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాల్సిందే.

►పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు.

►అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top