Saturday, 4 January 2020

మీ Taxable Income. 5 లక్షల నుండి 5 లక్షల 10/12 వేల రూపాయల మధ్య లో ఉన్నారా...?




మీ Taxable Income. 5 లక్షల నుండి 5 లక్షల 10/12 వేల రూపాయల మధ్య లో ఉన్నారా...?








✔ Taxable income 5లక్షల లొపల ఉంటేనే మనకు 12500 వరకు Rebate వస్తుంది. ఒక వేళ 5 లక్షలు దాటి 10 రూపాయలు ఉన్నా 12500 కట్టవల్సిందే. ఇలాంటప్పుడు. మనం CFMS ద్వార CM relief ఫండ్ (80G)కి online ద్వారా maximum (5000/-) వరకు విరాళంగా ఇవ్వడం వల్ల మిగతా 7500 టాక్స్ తగ్గించుకోవచ్చు.

✔ ఒక వేళ Taxable income ,5 లక్షల 10 /12 వేలు ఉన్నచో 80D కింద తక్షణమే ఆరోగ్య (10000/12000) భీమా తీసుకోవడం ఉత్తమం...

✔  ఒక వేల 10 సమాస్త్రాల సర్వీసు ఉండి ఉంటే. 30% లో టాక్స్ pay చేయవలిసి వస్తుంది అనుకుంటే వెంటనే NPS అకౌంట్ ఓపెన్ (Bank home Branch/ online) చేసి తక్షణమే 50000 జమ చేసినచో. టాక్స్  (15000/-) మిగులుతుంది. ప్రతి సంవత్సరం 50000 జమ చేసినచో, 15000 తక్షణ ఉపశమనం మరియు. పొదుపు గా ఉంటుంది.. saving bank account / FD.,మీద కూడా ఓ కన్నేసి ఉంచాలి. ఇది కూడా E-filing సమయంలో టాక్స్ మరింత గా పెరగడానికి దోహదపడుతుంది.






INCOME TAX GIIDE CLICK HERE

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top