Monday, 13 January 2020

COMPREHENSIVE FINANCIAL MANAGEMENT SYSTEM PHASE - 2 (సీ.ఎఫ్‌.ఎం.ఎస్‌ ఫేజ్‌ - 2)


COMPREHENSIVE FINANCIAL MANAGEMENT SYSTEM PHASE - 2 (సీ.ఎఫ్‌.ఎం.ఎస్‌ ఫేజ్‌ - 2)






★ సీఎఫ్‌ఎంఎస్‌ ‘ఫేజ్‌-2’ అమలుకు రంగం సిద్ధమవుతోంది. తొలుత ట్రెజరీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

★ *ఈనెల 20వ తేదీలోపు జిల్లా ఖజానా, ఉపఖజానాల్లో పనిచేస్తున్న  ఉద్యోగుల సర్వీస్‌* *రిజిస్టర్‌ను ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ రిజిస్టర్‌ (ఈ-ఎస్‌ఆర్‌)లుగా మార్పు చేస్తారు.

★ ఆ తర్వాత ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి  మిగిలిన ప్రభుత్వ శాఖల్లో అమలు చేయడంపై దృష్టి పెట్టనున్నారు.

★ ఫేజ్‌-1 కింద అన్నిశాఖల డీడీవోల ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులను ఖజానా, ఉపఖజానాలకు అప్‌లోడ్‌ చేస్తున్నారు.

★ ఖజానాల్లో వీటిని ఆమోదించి.. ఆర్బీఐ గేట్‌వేకు పంపుతున్నారు. ఆర్బీఐ నుంచే.. ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు* *ఖాతాలకు నేరుగా నగదు జమవుతోంది.

★ ఫేజ్‌-2 అమల్లోకి వస్తే డీడీవోలు ప్రత్యేకంగా జీతాలు బిల్లులు పెట్టాల్సిన అవసరం ఉండదు.

★ ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లు, సరెండర్‌ లీవులు, పీఆర్సీ తదితరాలన్నీ సీఎఫ్‌ఎంఎస్‌ ఫేజ్‌-2లో జనరేట్‌ అవుతాయి.

★ ఫేజ్‌-2 అమలుపై ఎస్టీవో కార్యాలయ సీనియర్‌ అకౌంటెంట్లకు అమరావతిలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top