Wednesday 18 December 2019

JAGANANNA AMMAVODI - Instructions on Submission of Form - 1



JAGANANNA AMMAVODI - జగనన్న అమ్మఒడి
ఫారం - 1 submission కు సూచనలు 








🍁 ప్రధానోపాధ్యాయులు చేయవలసిన పని :

1. ప్రతి పాఠశాల HM లాగిన్ లో రిపోర్ట్స్ మెనూ నందు School wise details enable చేయబడి ఉన్నవి.

2. School wise student details click చేస్తే ఆ schoolకు సంబంధించిన  వివరాలలో defalt గా last column లో pending అని ఉంటుంది.

3. Pending అని లేకుండా accept, reject అని ఉన్నచో ఆ సమాచారం కరెక్ట్ అయితే MEO లాగిన్ లో సబ్మిట్ చేయించుకోగలరు. ఒకవేళ సమాచారం కరెక్ట్ కానీ ఎడల MEO లాగిన్ నందు pending కానీ reject కానీ select చేయించుకోగలరు.

4. వివరాలు అన్ని ఒకసారి సరి చూసుకొని అన్ని కరెక్ట్ అనుకున్న పాఠశాలలు MEO లాగిన్ నందు ఫారం -1 final confirmation చేయించుకోవచ్చు.


🍁 మండల విద్యాశాఖాధికారులకు సూచనలు :

1. MEO లాగిన్ నందు ఫారం -1 confirmation చేయబోయేముందు HM లాగిన్ లో చెక్ చేసుకొనగలరని ప్రధానోపాధ్యాయులు తెలియజేసి సమాచారం కరెక్ట్ అయితే accept/reject, సమాచారం correct కానిచో pending అని క్లిక్ చేయగలరు.

2. ID selection మొదట 1 to100, 101 to 200...select చేసి సబ్మిట్ చేయగలరు.

3. Same స్టూడెంట్ వివరాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదు అయి ఉంటే అలాంటి వాటిలో correct అనుకున్న దానిని accept చేయగలరు.

4. అన్ని వివరాలు సరి చూసిన తర్వాత final submit button క్లిక్ చేయగలరు.

🍁 నోట్ 1 : Edit అవకాశాలు DEO లాగిన్ నందు లేవనే విషయాన్ని అందరు MEO లు గమనించగలరు.

🍁 నోట్ 2 :  అమ్మఒడి FORM-I GOOGLE CHROME BROWSER లో login అయ్యి డైరెక్ట్ గా ప్రింట్ ఇవ్వకుండా control+P option ద్వారా ప్రింట్ తీసుకోగలరు. లేదంటే కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి.


✔ ఏదేని సమస్య ఉన్న ఎడల వెంటనే నోడల్ అధికారి గారికి తెలియజేయగలరు.




CLICK HERE FOR HM LOGIN

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top