రిసోర్స్ పర్సన్స్ ఎంపిక కోసం 22-09-2019 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మళ్ళీ డిసెంబర్ లో రాసే ఛాన్స్.
22 న జరిగిన పరీక్ష మన రాష్ట్ర SCERT ఆధ్వర్యంలో ఫీజు లేకుండా ఉపాధ్యాయులు రాసారు.
ఈసారి జాతీయ స్థాయిలో "టీచింగ్ ప్రొఫెషనల్స్ ఒలింపియాడ్" పేరుతో డిసెంబర్ 14న (12PM to 2PM) జరుగబోయే పరీక్ష వ్యక్తి గతంగా 649/- (550 + 18% GST) ఫీజు పే చేసి రాయాల్సి ఉంటుంది.
ఇది రిసోర్స్ పర్సన్ ల ఎంపిక కోసం మాత్రం కాదు. బోధనలో మీ ప్రతిభా ప్రదర్శన కోసమే (తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు)
Same Syllabus. According to CENTA standards.
టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న ఎవరైనా రాయొచ్చు.
మన రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మాత్రమే పరీక్షా కేంద్రాలు.
పరీక్ష లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి
0 comments:
Post a comment